అవినీతి (corruption) గురుంచి వ్ర్రాయాలంటే ముందుగా ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు. అవినీతికి ఆది అంతం లేనిది అని అనిపిస్తుంది. నాకు తెలిసి ఆది అంతం లేనిది – కాలం. కాలం గురించి మాట్లాడితే కాలం అయిపోతుంది తప్ప ఏమి కాదు. కాలానికి లొంగి నట్టే అవినీతికి మనం లొంగి పొదాం. లొంగి పోయాము.
5:17 అపరాహ్నం వద్ద జూన్ 12, 2009 |
Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.